అయిదు రోజుల క్రితం ఓమన్‌లో గుండె పోటుతో తెలంగాణ వ్యక్తి మృతి
- December 18, 2017
ఒమాన్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కూచన్‌పల్లి గ్రామానికి చెందిన మెట్టు సాగర్ (35) అనే యువకుడు 6 సంవత్సరాల క్రితం చేసి ఓమన్ దేశానికి వెళ్ళాడు. ఈ నెల 13న గుండెపోటు రావడంతో అక్కడ మృతి చెందాడు. ఒమన్ లో చనిపోయిన మృ తుడికి భార్య రాజమణి, తల్లి సుశీలలున్నారు. మృతదేహం స్వదేశం పంపించేందుకు ఒమాన్ లో జాప్యం జరగనుండటంతో సాగర్ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







