పాతికేళ్లు పూర్తి చేసుకున్న రెహామాన్...
- December 18, 2017
సంగీత ప్రపంచంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న రెహామాన్.. కాకినాడ బీచ్ ఫెస్టివల్లో రజతోత్సవం జరుపుకోనున్నారు. ఐదు గంటలపాటు విశ్రాంతి లేకుండా తన సంగీతంతో ప్రేక్షకులను మైమరిపించేందుకు రెడీ అవుతున్నారు. మూడ్రోజుల పాటు జరిగే బీచ్ ఫెస్టివల్ కోసం కార్యక్రమాల్లో.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







