24 గంటల్లో 3 కాల్స్‌కి రెస్పాండ్ అయిన దుబాయ్ పోలీస్ ఎంఆర్‌ఎస్
- December 18, 2017
గడచిన ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా మెరైన్ రెస్క్యూ సెక్షన్ - దుబాయ్ పోలీస్ మూడు కాల్స్‌ని అటెండ్ చేసింది. దుబాయ్ పోలీస్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్‌కి వచ్చిన కాల్స్ నేపథ్యంలో ఎంఆర్‌ఎస్‌ని అలర్ట్ చేయడం జరిగింది. బోటులో ఏడుగురు వ్యక్తులు సహాయం కోరగా, వారిని రక్షించేందుకు ఎంఆర్‌ఎస్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. బోటులోని వారిని రక్షించడంతోపాటుగా, బోట్‌ని కూడా క్షేమంగా ఒడ్డుకి చేర్చారు. పామ్ జుమైరా నుంచి ఓ వ్యక్తిని ఎంఆర్‌ఎస్ టీమ్ రక్షించడం జరిగింది. మినా సాయెహి ఏరియాలో బోటులోని వ్యక్తిని ఎంఆర్‌ఎస్ టీమ్ రెస్క్యూ చేసింది. వాతావరణ పరిస్థితులు బాగా లేనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







