బెజవాడలో న్యూఇయర్‌కి తారల సందడి
- December 21, 2017
న్యూఇయర్ వేడుకలకు విదేశాల్లో ఎంజాయ్ చేసే టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా.. ఈసారి ఏపీలోని విజయవాడలో సందడి చేయనుంది. తమన్నాతోపాటు మెహరీన్, కైరా దత్ (పైసావసూల్ ఫేం)లు సందడి చేయనున్నారు. న్యూఇయర్ సందర్భంగా విజయవాడలోని హాయ్‌ల్యాండ్ వేదికగా భారీ ఎత్తున ఈవెంట్‌కి ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్‌మీడియా ద్వారా క్యాంపెయిన్ మొదలుపెట్టేశారు. ఈవెంట్లో యాంకర్ రవి, మేఘన, సంపూర్ణేష్‌బాబుతోపాటు సీరియల్ ఆర్టిస్ట్స్, కమెడీయన్స్ కూడా సందడి చేయనున్నారు.
కొద్దిరోజుల్లో న్యూఇయర్ వేడుకలు అంబరాన్ని తాకనున్నాయి. 2017కి గుడ్ బై చెప్పి 2018కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఢిల్లీ నుండి గల్లీ వరకు ఎవరికి వాళ్లు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్ని సంస్థలు ఈ వేడుకలను క్యాష్ చేసుకునేందుకు స్పెషల్ ఈవెంట్స్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల