మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ పేరిట పోస్టల్ స్టాంప్
- December 26, 2017
భారత ప్రభుత్వ తపాలా శాఖ ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు పద్మ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ పేరిట పోస్టల్ స్టాంపును, కవరును విడుదల చేయనుంది. మిమిక్రీ కళను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తి. అంతే కాకుండా వేణు మాధవ్ వరంగల్‌కి చెందిన వ్యక్తి కావడంతో ప్రపంచ పటంలో వరంగల్‌కి ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చారు. మిమిక్రీ ద్వారా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లో పోస్ట్ మాస్టర్ జనరల్ పోస్టల్ స్టాప్, మరియు కవర్ని కూడా విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







