మిలిటరీ హెలికాప్టర్ కూలి ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- December 27, 2017
మస్కట్: రాయల్ ఎయిర్‌ఫోర్స్ ఒమన్ నేవిగేటర్, హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ముసానాలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ బేస్‌లో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎన్‌హెచ్ 90 మోడల్ హెలికాప్టర్, రెగ్యులర్ ట్రెయినింగ్ టాస్క్ చేపడుతుండగా క్రాష్ ల్యాండ్ జరిగిందనీ, ఈ ఘటనలో నేవిగేటర్ చనిపోగా, ఇద్దరు పైలట్స్‌కి చిన్నపాటి గాయాలయ్యాయని అధికారులు వివరించారు. నావిగేటర్ హిలాల్ బిన్ తాలిబ్ బిన్ మొహమ్మద్ అల్ హాషిమి మృతి పట్ల రాయల్ ఎయిర్‌ఫోర్స్ ఆఫ్ ఒమన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







