కీళ్ళ నొప్పులకు విటమిన్ డి
- December 27, 2017శరీరంలో తగినంత విటమిన్ డి ఉన్నట్టయితే కీళ్ళనొప్పుల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు బర్మింగ్‌హోమ్ యూనివర్శిటీ పరిశోధకులు. ఒకసారి కీళ్ళనొప్పుల బారినపడిన వారికి విటమిన్–డి సాధారణ మోతాదులో ఎలాంటి ప్రయోజనం ఉండదనీ, ఎక్కువ మోతాదులో విటమిన్–డి ఇవ్వడం వలన కీళ్ళనొప్పులను పూర్తిగా నయం కాకపోయినా వీటి తీవ్రతను చాలా వరకూ వాటి తీవ్రత తగ్గించడానికి మాత్రమే ఈ విటమిన్ ఉపయోగపడుతుందనీ వారు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో విటమిన్–డి తక్కువ అయినప్పుడే కీళ్ళనొప్పులు, వాపులు కనిపిస్తాయనీ, వీటినుంచి తప్పించుకోవాలంటే విటమిన్–డి తీసుకోవడం తప్పనిసరి అని వారు చెబుతున్నారు. నలభై సంవత్సరాలు పైబడిన వారి శరీరంలో విటమిన్–డి స్థాయి క్రమేపీ తగ్గే అవకాశం ఉందనీ, అలాంటి వారు వైద్యుల సలహా మేరకు విటమిన్–డి తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చని వీరు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు