న్యూ ఇయర్ కానుకగా 'దుబాయ్ ఫ్రేమ్'

- December 28, 2017 , by Maagulf
న్యూ ఇయర్ కానుకగా 'దుబాయ్ ఫ్రేమ్'

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని, Dubai Frame ను సందర్శించేందుకు January 1, 2018 నుంచి పర్యాటకులని అనుమతిస్తారు. 
మొత్తం గాజుతో నిర్మితమైన 150 అడుగుల ఎత్తైన ఈ కట్టడం 
గంటకు 200 మందిని అనుమతిస్తారు. కనుక ఈ న్యూ ఇయర్ ని న్యూ అట్రాక్షన్ తో షురూ చేయండి..

Ticket Price:

*Kids will be charged AED30, Children under three and people of determination can visit the new attraction for free.

* Adults will be charged AED50

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com