దుబాయిలో ఇక హృదయాకార ద్వీపంలో హోటల్, తేలియాడే ఇల్లు!
- November 19, 2015
సుబాయి లోని 'ద వరల్డ్' , ఇక 'ది హార్ట్ ఆఫ్ యూరోప్' (THOE)ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. మాల్దీవులు ఇంకా మరికొన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ హాలిడే రిసార్ట్ ల స్ఫూర్తితో, సెయింట్ పీటర్స్ బర్గ్ ద్వీపం, హృదయం ఆకారం లోకి మలచబడుతోంది. ఇకపై అక్కడ ఇదివరకులాగా 30 సముద్ర వీక్షణ భవంతులు కాక, 109 కీ జార్ హోటల్, అరైవల్ మరీనా మరియు 90 కొత్త జార్ ఎడిషన్ "ఫ్లోటింగ్ సి హార్సెస్" (తేలియాడే గృహాలు) ఉంటాయని క్లెయిన్డిఎస్త్ గ్రూప్ చైర్మన్ జోసెఫ్ క్లెయిన్డిఎస్త్ ప్రకటించారు. మొదటి తేలియాడే గృహ నిర్మాణం వచ్చే నెలలో పూర్తవనుందని, విక్రయం ఈ శనివారం నుండి ప్రారంభం కానుందని ఆయన ప్రకటించారు. ఈ గృహల్లో, మాస్టర్ బెడ్ రూం మరియు బాత్ రూం, పూర్తిగా నీటిలో మునిగి ఉండగా, సముద్ర ఉపరితలంపై ఉండే మిగిలిన ఇల్లు - చక్కటి కిచెన్, డైనింగ్ ఏరియా మరియు తెరిచి ఉండే లివింగ్ ఏరియా కలిగి ఉంటుందని కూడా ఆయన వివరించారు
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







