న్యూ ఇయర్ డే: మధ్యాహ్నం 1 గంట వరకు దుబాయ్ ఇమ్మిగ్రేషన్ సేవలు
- December 28, 2017
దుబాయ్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్‌ఎఫ్‌ఎ) దుబాయ్, న్యూ ఇయర్ హాలీడే సందర్భంగా వర్కింగ్ అవర్స్‌ని వెల్లడించింది. అల్ తవార్, హట్టా, అల్ మనారా బ్రాంచ్‌లు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు సోమ, మంగళవారాల్లో తెరచి ఉంటాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 వద్ద ఎక్సటర్నల్ సెంటర్ మాత్రం 24 గంటలూ తెరిచే ఉంటుంది. జిడిఆర్‌ఎఫ్‌ఎ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ - దుబాయ్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మెర్రి మాట్లాడుతూ, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాల్ని సెలవు రోజుల్లోనూ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







