ఆ స్పాన్సర్లపై కఠినతరమైన జరీమానాలు తప్పవు
- December 28, 2017
ఓ స్పాన్సరర్‌కి చెందిన కార్మికులకు, ఇంకో స్పాన్సరర్ పనిని కల్పిస్తే గనుక, కఠినమైన జరీమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అధికార ప్రతినిథి అజీల్ అల్ మజ్యా చెప్పారు. ఇలా స్పాన్సరర్ల మార్పు విషయమై ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించింది. 'తజీజ్' పేరుతో ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. కువైట్‌లో ఎంప్లాయర్స్, కార్మికుల్ని వినియోగించడంపై అవగాహన కల్పించడంతోపాటుగా, ఉల్లంఘనలకు పాల్పడితే ఎలాంటి జరీమానాల్ని ఎదుర్కొనాల్సి వస్తుందో తెలిపేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే మూడేళ్ళ జైలు శిక్ష, 2,000 కువైట్ దినార్స్ నుంచి 10,000 కువైట్ దినార్స్ వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది స్పాన్సరర్స్.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







