ఫ్యూయల్ సబ్సిడీ: 131,000 ఒమనీల నమోదు
- December 28, 2017
మస్కట్: నేషనల్ ఫ్యూయల్ సబ్సిడీ సిస్టమ్‌లో రిజిస్టర్ అయినవారి సంఖ్య 131,363గా ఉంది. ఇందులో ఫిషర్మెన్ సంఖ్య 1,019 అని అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రిజిస్టర్ అయినవారిలో 51 శాతం మంది ఒమన్ ఆయిల్‌ని ఎంచుకోగా, 32 శాతం మంది షెల్ ఒమన్ మార్కెటింగ్‌ని ఎంచుకున్నారు. 17 శాతం మంది అల్ మహా మార్కెటింగ్ వైపు మొగ్గు చూపారు. 91 పెట్రోల్‌ని వినియోగించే వాహనాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. సుల్తానేట్‌లో రిజిస్టర్ అయిన వాహనాల్లో వీటి శాతం 80 గా ఉంది. లబ్దిదారులు ఏ సంస్థ నుంచి ఫ్యూయల్ పొందాలనుకుంటున్నారో, దాన్ని ఎంచుకునేందుకు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







