కతార్ తో వర్తక, పర్యాటక సంబంధాల వృద్ధికి బల్గేరియా ఉత్సుకత
- November 19, 2015
కతార్ తో ద్వైపాక్షిక సంబంధాల కల్పనలో, ముఖ్యంగా రానున్న సంవత్సరాలలో ఆర్ధిక సహకారాలను బలోపేతం చేయడానికి బల్గేరియా ఎదురుచూస్తోంది. భవిష్యత్తులో ఇరుదేశాలు ప్రయోజనం పొందేలా తమ దేశం వివిధ రంగాలను గుర్తించిందని , అందుకు కతార్ సహకారాన్ని అభిలషిస్తున్నామని, బాల్కన్ రిపబ్లిక్ రాయబారి మేతిన్ కజక్ వెల్లడించారు. కతార్ తో 1990 నుండి దౌత్య సంబంధాలను కలిగిఉన్న బల్గేరియా, దోహాలో తమ రాయబార కార్యాలయాన్ని 2009 లో తెరిచిందని, కతార్తో తమ ద్వైపాక్షిక సంబంధాల రజతోత్సవం సందర్భంగా, నవంబర్ 23న ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించారు. సేంద్రియ వ్యవసాయం, ఆహార పదార్ధాల ప్రాససింగ్ వంటి రంగాలలో అపారమైన అనుభవం మరియు నైపుణ్యం కలిగిన తమ నిపుణులు ఆయా రంగాలలో స్థానిక కంపెనీలకు మరియు సంస్థలకు ఉత్తమ నిపుణ వర్గాన్ని అందించగలవని కజక్ వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







