ఒమాన్ లో చట్టవిరుద్ధమైన వీధి విక్రేతల వ్యాపారాలపై దాడి
- December 28, 2017మస్కట్ : ఆరు బయట అమ్మకాలు ...వీధులలో విక్రయాలు జరపరాదని పురపాలక అధికారులు ఎంతగా మొర పెడుతున్నప్పటకి కొందరు నానాటికి తమ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విచ్చలవిడిగా విస్తరిస్తున్నారు. ఈ తరహా చర్యలను నివారించేందుకు మస్కట్ పురపాలకశాఖ అధికారులు రువి, మస్కాట్ లలో వీధి విక్రయదారులపై దాడి చేసి వారి వ్యాపార సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు."ముత్రాలోని మస్కట్ మున్సిపాలిటీ యొక్క పట్టణ తనిఖీ విభాగపు శాఖ రువిలో వీధి విక్రయదారులను వెంటాడుతుంది మరియు నియంత్రిస్తుంది మరియు ఆ తరహా విధానాలు కొనసాగబోనిమ్మని మస్కట్ మున్సిపాలిటీ ఒక ఆన్లైన్ ప్రకటనలో నివేదించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ