న్యూయార్క్‌లో అగ్ని ప్రమాదం, 12 మంది మృతి

- December 28, 2017 , by Maagulf
న్యూయార్క్‌లో అగ్ని ప్రమాదం, 12 మంది మృతి

అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. న్యూయార్క్‌లోని బ్రాంక్స్ బరోలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో 12 మంది మృతిచెందారు. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయి. అయితే మంటలు ఎలా వ్యాపించాయో ఇంకా వెల్లడి కాలేదు. మంటల్ని ఆర్పేందుకు సుమారు 160 ఫైర్‌ఫైటర్లు వచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com