మత్తుమందు ఇచ్చి యువతిని అత్యాచారం చేసిన సినీ నటుడు
- December 29, 2017
కన్నడ లో మరో సినీ నటుడి అత్యాచార కేసు వెలుగులోకి వచ్చింది. కన్నడ నటుడు సుబ్రహ్మణ్యం తనను అత్యాచారం చేసాడని 23 ఏళ్ల యువతీ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం లో సంచలనం గా మారింది. వివరాల్లోకి వెళ్తే..
రెండేళ్లు గా సుబ్రహ్మణ్యం ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని , మా ప్రేమ కు తల్లి దండ్రులకు కూడా ఓకే చెప్పాలని , ప్రస్తుతం షూటింగ్ లతో బిజీ గా ఉన్నాని , కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి , నవంబర్ 1న తన సోదరి ఇంట్లో పార్టీ ఉందని , అక్కడికి పిలిపించి తన గదిలోకి తీసుకెళ్లి మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చాడని తెలిపింది.
ఆ డ్రింక్ తాగడంతో స్పృహ కోల్పోయినట్లు.. ఈ నేపథ్యంలో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడని ఆమె వాపోయింది. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం కోసం పోలీసులు వేట కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!







