ఇల్లీగల్ స్రీట్వెండర్స్పై దాడులు
- December 29, 2017
మస్కట్: రువీ, మస్కట్లలోని స్ట్రీట్ వెండర్స్‌పై మస్కట్ మునిసిపాలిటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసరి నుంచి పలురకాలైన గూడ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ ఇన్స్పెక్షన్ ఆఫ్ మస్కట్ మునిసిపాలిటీ - ముట్రా, రువీ సహా ఇతర ప్రాంతాల్లోని స్ట్రీట్ వెండర్స్‌పై దాడులు కొనసాగిస్తాయనీ, వారిని నియంత్రించడమే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టామనీ, ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారులకు అప్పగిస్తున్నామని మునిసిపాలిటీ ఆన్లైన్ స్టేట్మెంట్లో వెల్లడించింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







