వ్యక్తిని కొట్టి చంపిన కేసులో ఐదుగురి అరెస్ట్
- December 29, 2017
మస్కట్: ఐదుగురు వ్యక్తుల్ని ఓ హత్య కేసులో రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో, వారు హత్య చేసిన వ్యక్తి తాలూకు మృతదేహాన్ని ఘాలాలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి వెళ్ళిన పోలీసులకు రక్తపు మడుగులో చనిపోయిన ఉన్న ఓ వ్యక్తి మృతదేహం కన్పించింది. ఓ తగాదా ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్‌కి విచారణ నిమిత్తం అప్పగించారు. తీవ్రంగా గాయపర్చి, అతను చనిపోయాడని తెలుసుకున్న తర్వాత నిందితులు మృతదేహాన్ని దూరంగా విసిరేసినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







