దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్: ఫ్రై డే ధమాకా
- December 29, 2017దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ సందర్బంగా శుక్రవారం ధమాకా సేల్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఏ వస్తువు అయినా 49 దిర్హామ్‌లకే ఈ రోజు లభిచనున్నందున షాపింగ్ ప్రియులు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కి పోటెత్తుతున్నారు. జనవరి 28 వరకు సాపింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. మెగా రాఫెల్స్ 1 మిలియన్ దిర్హామ్ గెలుచుకునే అవకాశాన్ని కల్పించనున్నాయి షాపింగ్ ప్రియులకి. జనవరి 1 నుంచి వ్యాట్ అమల్లోకి రానున్న దరిమిలా, శుక్రవారం (29 డిసెంబర్)న దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కి మరింత కళ వచ్చినట్లుగా చెప్పుకోవాలి. డిసెంబర్ 29వ తేదీ తొలి శుక్రవారం కాగా, రెండో శుక్రవారం జనవరి 5న, మూడో శుక్రవారం జనవరి 12న, నాలుగో శుక్రవారం 19న, ఐదవ శుక్రవారం 26న దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ షాపింగ్ ప్రియుల్ని ప్రత్యేక ఆఫర్లతో అకట్టుకోనుంది.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి