చికెన్ ఫింగర్స్
- December 29, 2017
కావలసిన పదార్థాలు : చికెన్ - అరకేజీ, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్, పుదీనా ఆకులు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, ఉల్లిపాయ - ఒకటి, కారం, గరంమసాలా - ఒక్కోటి అరస్పూన్ చొప్పున, ఉప్పు - తగినంత, నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్, నూనె - ఒక టేబుల్ స్పూన్, కోడిగుడ్డు - ఒకటి, బ్రెడ్ పొడి - కొద్దిగా.
తయారుచేయు విధానం : చికెన్‌ను శుభ్రంగా కడిగి అందులో పుదీనా ఆకులు, అల్లం వెలుల్లి పేస్టు, ఉప్పు, ఉల్లిపాయలు, కారం, నిమ్మరసం వేయాలి. కొంచెం నూనె, కోడిగుడ్డు వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బ్రెడ్ పొడి కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్ పాన్‌లో పావుగంట బేక్ చేయాలి. కరకరలాడుతున్న చికెన్ ఫింగర్స్‌ను వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటాయి.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







