కేసీఆర్ను కలిసిన పవన్ కళ్యాణ్
- January 01, 2018
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.... తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. తొలిసారిగా క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన ఆయన.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. తాజా రాజకీయ పరిమాణాలపై వారిద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్, కేసీఆర్ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యమేమీ లేదని జనసేన ప్రకటించింది. మర్యాద పూర్వకంగా కేసీఆర్ ను పవన్ ను కలిసారని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







