తెరాస పార్టీకి చెందిన నేతలను మావోయిస్టులు కిడ్నాప్...
- November 19, 2015
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లో ఆరుగురు అధికార తెరాస పార్టీకి చెందిన నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. చర్ల మండలం పుసుగుప్ప అటవీ ప్రాంతంలో ఈ నేతలను అపహరించుకుపోయారు. అపహరణకు గురైన వారిలో భద్రాచలం నియోజకవర్గ తెరాస ఇన్‌ఛార్జి మానే రామకృష్ణ, చర్ల మండల నాయకులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సురేశ్, వాజేడు మండల నాయకుడు జనార్ధన్, సత్యనారాయణ ఉన్నారు. బూటకపు ఎన్కౌంటర్లు నిలిపివేయాలంటూ మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట చర్లలో లేఖ విడుదల చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







