ఒమాన్ లో జాతీయ దినోత్సవ సెలవుదినాల ప్రకటన
- November 19, 2015
ఒమాన్ జాతీయ జాతీయ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ రంగాల వారికి డిసెంబర్ 2 మరియు 3 వ తేది (బుధవారం మరియు లక్ష్మివారం) సెలవుదినాలుగా దివాన్ ఆఫ్ రాయల్ కోర్టు శాఖా మంత్రి మరియు సివిల్ డిఫెన్స్ కౌన్సిల్ అధ్యక్షులు ఖాలిద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ ప్రకటించారు. కార్యాలయాలు తిరిగి డిసెంబరు 6వ తేదీ, ఆదివారం పనిచేయనారంభిస్తాయని ఆయన తెలిపారు. ప్రైవేటు రంగాల వారికి కూడా అదేవిధమైన సెలవుదినాలు ఉంటాయని, మానవవనరుల శాఖా మంత్రి షేఖ్ అబ్దుల్లా బిన్ నస్సేర్ అల్ బక్రి ప్రకటించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







