దుబాయిలో సఫలమైన 'బీట్ డయాబెటిస్ వాకధాన్ -2015'
- November 20, 2015
దుబాయి లోని జబీల్ నేషనల్ పార్క్ లో జరిగిన బీట్ డయాబెటిస్ వాకధాన్ -2015 లో వేలాది మంది పాల్గొని, దానిని విజయవంతం చేసారు. మధుమేహవ్యాధిని గురించి అవగాహనను పెంపొందించడానికి, ఆరోగ్యకరమైన జీవన శైలి ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి శుక్రవారం నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో, వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని, ఇంచుమించు 50 మిలియన్ అడుగులను వేసారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







