గజల్ శ్రీనివాస్‌కు మరో షాక్..

- January 03, 2018 , by Maagulf
గజల్ శ్రీనివాస్‌కు మరో షాక్..

లైంగిక వేధింపుల కేసులో ఊచలు లెక్కపెడుతున్న గజల్ శ్రీనివాస్ కు మరో షాక్ తగిలింది. సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్‌ బాధ్యతల నుంచి గజల్ శ్రీనివాస్‌ను తప్పిస్తూ.. ఆ సంస్థ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాష్‌ రావు నిర్ణయించారు. వెంటనే ఆయన్ను తప్పిస్తున్నట్టు ప్రకటించారు. తమ సంస్థలో మహిళలను గౌరవప్రదంగా చూసుకుంటామని ఆయన చెప్పారు. మహిళలపై జరిగే ఏ తరహా దాడులైనా తాము ఖండిస్తున్నామని.. వెంటనే గజల్ శ్రీనివాస్‌ను సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పిస్తున్నామన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com