గజల్ శ్రీనివాస్‌కు మరో షాక్..
- January 03, 2018
లైంగిక వేధింపుల కేసులో ఊచలు లెక్కపెడుతున్న గజల్ శ్రీనివాస్ కు మరో షాక్ తగిలింది. సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల నుంచి గజల్ శ్రీనివాస్‌ను తప్పిస్తూ.. ఆ సంస్థ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాష్ రావు నిర్ణయించారు. వెంటనే ఆయన్ను తప్పిస్తున్నట్టు ప్రకటించారు. తమ సంస్థలో మహిళలను గౌరవప్రదంగా చూసుకుంటామని ఆయన చెప్పారు. మహిళలపై జరిగే ఏ తరహా దాడులైనా తాము ఖండిస్తున్నామని.. వెంటనే గజల్ శ్రీనివాస్‌ను సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పిస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







