డల్లాస్‌లో ఘనంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్
- January 03, 2018
డల్లాస్:అమెరికాలోని డల్లాస్ లో ప్రవాస తెలుగువారు నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలను బాంగ్, బాంగ్ 2018 పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్, పలువురు సింగర్స్ తమ ఆటపాటలతో ఎన్నారైలను మరింత ఉత్సాహపరించారు. కొత్త సంవత్సరం అందరికి శుభాలు కలగాలని కోరుకున్నారు. ఈ వేడుకల్లో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో ఎంజాయ్ చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







