కతార్ లో వర్షం కోసం ప్రార్ధనలు
- November 20, 2015
కతార్ లోని అల్ వాజ్బా ప్రార్ధనా స్థలంలో నిన్న జరిగిన వర్ష ప్రార్ధనలో వర్షాలు సక్రమంగా కురవాలని, హిజ్ హైనెస్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్-థాని మిగిలిన భక్తులతో కలసి నిర్వహించారు. వర్షం ఆలస్య మైనపుడు ఆకాలంలో మహమ్మద్ ప్రవక్త చేసిన ప్రార్ధన నుండి ఈ విధమైన ఆచారం మొదలయింది. ఇంకా, డిప్యుటీ ఎమిర్ - హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్-తాని మరియు ఎమిర్ షేక్ జస్సిం బిన్ హమద్ అల్-థాని వారి వ్యక్తిగత ప్రతినిధి, రాజ కుటుంబీకులు మరియు మంత్రివర్యులు ఈ ప్రార్ధనలో పాల్గొన్నారు. కస్సాషన్ కోర్టు న్యాయమూర్తి మరియు సుప్రీం జుడిషియల్ కౌన్సిల్ సభ్యులు డా. షేక్ థకీల్ బిన్ సాయార్ అల్-షమారీ ప్రార్ధనానంతర ఉపన్యాసంలో భక్తులను పశ్చాత్తాపపడి, దయగల అల్లాకు వర్షాన్నివ్వమని ప్రార్ధించమని బోధించారు.
కతార్ లోని అల్ వాజ్బా ప్రార్ధనా స్థలంలో నిన్న జరిగిన వర్ష ప్రార్ధనలో వర్షాలు సక్రమంగా కురవాలని, హిజ్ హైనెస్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్-థాని మిగిలిన భక్తులతో కలసి నిర్వహించారు. వర్షం ఆలస్య మైనపుడు ఆకాలంలో మహమ్మద్ ప్రవక్త చేసిన ప్రార్ధన నుండి ఈ విధమైన ఆచారం మొదలయింది. ఇంకా, డిప్యుటీ ఎమిర్ - హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్-తాని మరియు ఎమిర్ షేక్ జస్సిం బిన్ హమద్ అల్-థాని వారి వ్యక్తిగత ప్రతినిధి, రాజ కుటుంబీకులు మరియు మంత్రివర్యులు ఈ ప్రార్ధనలో పాల్గొన్నారు. కస్సాషన్ కోర్టు న్యాయమూర్తి మరియు సుప్రీం జుడిషియల్ కౌన్సిల్ సభ్యులు డా. షేక్ థకీల్ బిన్ సాయార్ అల్-షమారీ ప్రార్ధనానంతర ఉపన్యాసంలో భక్తులను పశ్చాత్తాపపడి, దయగల అల్లాకు వర్షాన్నివ్వమని ప్రార్ధించమని బోధించారు.కతార్ లోని అల్ వాజ్బా ప్రార్ధనా స్థలంలో నిన్న జరిగిన వర్ష ప్రార్ధనలో వర్షాలు సక్రమంగా కురవాలని, హిజ్ హైనెస్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్-థాని మిగిలిన భక్తులతో కలసి నిర్వహించారు. వర్షం ఆలస్య మైనపుడు ఆకాలంలో మహమ్మద్ ప్రవక్త చేసిన ప్రార్ధన నుండి ఈ విధమైన ఆచారం మొదలయింది. ఇంకా, డిప్యుటీ ఎమిర్ - హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్-తాని మరియు ఎమిర్ షేక్ జస్సిం బిన్ హమద్ అల్-థాని వారి వ్యక్తిగత ప్రతినిధి, రాజ కుటుంబీకులు మరియు మంత్రివర్యులు ఈ ప్రార్ధనలో పాల్గొన్నారు. కస్సాషన్ కోర్టు న్యాయమూర్తి మరియు సుప్రీం జుడిషియల్ కౌన్సిల్ సభ్యులు డా. షేక్ థకీల్ బిన్ సాయార్ అల్-షమారీ ప్రార్ధనానంతర ఉపన్యాసంలో భక్తులను పశ్చాత్తాపపడి, దయగల అల్లాకు వర్షాన్నివ్వమని ప్రార్ధించమని బోధించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







