ఒక వారంలో బహ్రైన్ లోకి ప్రవేశించిన 2,62,689 మంది సందర్శకులు
- November 20, 2015
బహ్రైన్ యొక్క జనరల్ డైరక్టరేట్ ఆఫ్ నేషనాలిటీ, పోర్ట్స్, పాస్ పోర్ట్ అండ్ రెసిడెన్స్ సెర్చ్ అండ్ ఫాలో-అప్ యొక్క అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, నవంబర్ 12 నుండి 18 మధ్యలో 2,62,689 మంది సందర్శిం చారని ప్రకటించారు. వారిలో 2,17,782 మంది సౌదీ అరేబియా లేదా గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ నుండి, కింగ్ ఫహద్ కాజ్వే ద్వారా; 44,054 మంది బహ్రైన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఇంకా 853మంది నౌకాశ్రయాల ద్వారా చేరుకున్నారని వారు వివరించారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







