46 మంది కార్మికులను మూతపడిన కంపెనీలలో పేర్లు నమోదు గుర్తింపు
- January 04, 2018
కువైట్: జహ్రా ప్రాంతంలోని తొమ్మిది కంపెనీలపై తనిఖీ జరిపిన సమయంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ అన్వేషణ, దర్యాప్తు బృందం 46 మంది కార్మికులను మూసివేసిన కంపెనీలలో తమ ప్రాయోజికుని ద్వారా పేర్లు నమోదు చేయబడ్డారు.ఈ సంస్థలు కార్మికుల బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని సోషల్ అఫైర్స్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. చట్టాలను తప్పించుకునేవారిని నివాసిత నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులు మరియు నకిలీ కంపెనీలతో వ్యవహరించే వ్యక్తులను అరెస్టు చేయడానికి పౌరసత్వం మరియు పాస్పోర్ట్ సెక్టార్ ప్రచారాలను ప్రారంభించవచ్చని వెల్లడించారు. ఏ మినహాయింపు లేకుండా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించేవారి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని నిశ్చయించడం జరిగిందని అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







