ఔనా!! వాళ్లిద్దరూ లంకలో ఒక్కటవ్వనున్నారా?
- January 04, 2018
బాలీవుడ్లో మరో వివాహ వేడుక జరగనుందా? అవుననే అంటోంది జాతీయ మీడియా. ఇంతకీ వధూవరులు ఎవరోకాదు.. దీపికా పదుకుణె- రణవీర్ సింగ్‌లు. వీళ్లిద్దరు వివాహంతో ఒక్కటి కాబోతున్నారని టాక్. జనవరి ఐదున దీపిక బర్త్‌డే కావడం తో ఈ డేట్ కోసమే ఈ జంట వెయిట్ చేసిందని బీటౌన్ సమాచారం. శుక్రవారంతో దీపికా 32వ ఏట అడుగుపెడుతోంది.
నార్మల్‌గా దీపికా ఆస్ట్రియాలో వుండగా, రణవీర్ మాత్రం షూట్ కోసం శ్రీలంక వెళ్లాడు. ఈ నేపథ్యంలో దీపికా అక్కడకి వెళ్లేందుకు ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసుకున్నట్టు ఆమె క్లోజ్‌ఫ్రెండ్స్ చెబుతున్నమాట. బర్త్ డే సెలబ్రేషన్స్‌లో ఈ జంట రింగ్స్ మార్చుకోవడం ఖాయమని జాతీయ మీడియాలో కథనాలు. ఇండియా నుంచి ఇరుకుటుంబాల సభ్యులు కలసి ఇప్పటికే శ్రీలంకకు చేరుకున్నట్లు టాక్. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం దీపిక- రణవీర్‌లు మాల్దీవులకు వెళ్లారు. ఈ జంట ఐదేళ్లుగా డేటింగ్లో నిమగ్నమైన సంగతి తెల్సిందే!
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల