నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు
- November 20, 2015
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదో సారి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్ లు తేజస్వీప్రసాద్, తేజస్వీప్రతాప్ యాదవ్ లు ప్రమాణస్వీకారం చేశారు. పాట్నాలో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్ రూడీ, తొమ్మిది రాష్ట్రాల సీఎంలు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీలు హాజరయ్యారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







