VAT పుకార్లపై వార్నింగ్ ఇచ్చిన ప్రభుత్వం
- January 07, 2018
VAT VAT VAT...ప్రస్తుతం ఎటు చూసినా మనకి తారసిల్లే ప్రశ్న.. దీని చుట్టూ వెంటాడుతున్న ప్రశ్నలకు ఇకపై చెక్ పెట్టేసింది యూఏఈ ప్రభుత్వం..
సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న పుకార్లను నమ్మవద్దని The Federal Tax Authority (FTA) సూచించింది. VAT గూర్చి పూర్తి అవగాహన పొందేందుకు ఆర్థరైజ్డ్ పోర్టల్స్ లో పొందుపరిచిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకోవలసిందిగా Ministry of Finance and the Federal Tax Authority తెలియజేసింది.
మరి VAT పై పూర్తి అవగాహనకు ఈ లింక్ చూడండీ https://www.tax.gov.ae/index.aspx
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







