మలేసియా, సింగపూర్ దేశాల పర్యటన..
- November 20, 2015
నాలుగు రోజుల మలేసియా, సింగపూర్ దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు మలేసియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. కౌలాలంపూర్ లో జరగనున్న 13వ ఆసియా దేశాల వ్యాపార సదస్సులో ఆయన పాల్గొంటారు. అనంతరం 10వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సదస్సులకు హాజరుకానున్న విదేశాల నేతలతో ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్నట్లు సమాచారం. భారత్ కు విదేశీ పెట్టుబడులను రప్పించే దిశగా ప్రధాని ఆయా దేశాల నేతలతో చర్చిస్తారు. మలేషియా, సింగపూర్ దేశాలలో మోదీ నాలుగు రోజులు పర్యటించి ఆ రెండు దేశాల అగ్రనేతలతో కొన్ని ఒప్పందాలు చేసుకోనున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









