ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ కలకలం
- January 08, 2018
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ దొరకడం కలకలం రేపింది. జెట్ ఎయిర్వేస్ విమానంలో ఓ ఎయిర్ హోస్టెస్ దగ్గర డబ్బు దొరికింది. పక్కా సమాచారంతో ఆమె లగేజీని అధికారులు తనిఖీ చేశారు. ఓ బాక్స్‌లో అమెరికన్ కరెన్సీ నోట్లను చాక్లెట్ రేపర్స్‌లో చుట్టారు. ఈ డబ్బు విలువ 3కోట్ల 21లక్షల విలువైన డాలర్లను సీజ్ చేశారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అధికారులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







