విజయవాడలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
- January 09, 2018
తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో పాలభిషేకం జరిగింది. యాదవులకు ఎంపీగా రాజ్యసభలో అవకాశం కల్పిస్తాని కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. యాదవ యువభేరి సంఘ నేతలు బెజవాడ ప్రెస్‌క్లబ్‌లో పాలాభిషేకం నిర్వహించారు. యాదవుల ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







