ఇండియాకి డిస్కౌంట్ ఫేర్స్: ఎమిరేట్స్
- January 08, 2018
మస్కట్: ఎమిరేట్స్, ఒమన్ సిటిజన్స్ మరియు రెసిడెంట్స్‌కి డిస్కౌంట్ ఫేర్స్‌ని ప్రకటించింది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌తో ప్రయాణీకులకు ఎమిరేట్స్ తీపి కబురు అందించింది. జనవరి 22 వరకు టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు 11 జనవరి నుంచి నవంబర్ 30 వరకు డిస్కౌంట్ ఫేర్స్పై ప్రయాణించేందుకు వీలుగా ఈ ఆఫర్‌ని రూపొందించారు. ఒమన్ నుంచి దుబాయ్‌కి 71 ఒమన్ రియాల్స్, కోల్‌కతాకి 95 ఒమన్ రియాల్స్, కైరో వెళ్ళాలనుకుంటే 123 ఒమన్ రియాల్స్, బ్యాంకాక్‌కి 157, మనీలా 165, లండన్ 206, న్యూయార్క్ 311, లాస్ ఏంజిల్స్ 348 ధరతో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించొచ్చు. బిజినెస్ క్లాస్ విషయానికొస్తే దుబాయ్‌కి 257 ఒమన్ రియాల్స్, కోల్‌కతా 389, కైరో 531, లాస్ ఏంజిల్స్ 1,641, న్యూయార్క్ 1,334 ఒమన్ రియాల్స్, లండన్ 864 ఒమన్ రియాల్స్ (ఆల్ ఇంక్లూజివ్) ధరలతో ప్రయాణించడానికి అవకాశముంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







