యు.ఎ.ఈ. లో సౌక్.కామ్ వారి 'వైట్ ఫ్రైడే' విక్రయాలు
- November 20, 2015
ప్రపచ వ్యాప్తం గా సుప్రసిద్ధమైన "బ్లాక్ ఫ్రైడే" విక్రయాలను , సౌక్.కామ్ వారు 'వైట్ ఫ్రైడే' పేరుతో మరల అందించనున్నారు. నవంబరు 25 నుండి నాలుగు రోజుల పాటు జరిగే ఈ సేల్ లో, కొన్ని మిలియన్ల డాలర్ల విలువ గల కనీసం అర మిలియను వస్తువులను అమ్మడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సేల్ లో 1,00,000 మొబైల్ ఫోన్లను అతి తక్కువ ధరలకు అందించనున్నామని, 29 దిర్హం ల ప్రారంభ విలువతో వాచీలను, 10,000 లీటర్ల పరిమళ ద్రవ్యాలను, 1,00,000 లీటర్ల పెప్సీని, ఒక మిలియను డయపర్లను అతి తక్కువ ఖరీదులో అందుబాటులో ఉంచుతున్నామని, సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ రోనాల్డో మౌచవార్ వివరించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







