మాలి తీవ్రవాద దాడులను ఖండించిన గల్ఫ్ దేశాలు
- November 20, 2015
ఈ శుక్రవారం, మొత్తం 170 మంది లో అధిక శాతం విదేశీయులు ఉన్న మాలి రాజధాని బమాకొ లోని ఒక లగ్జరీ హోటల్ పై తీవ్రవాద దాడి దుర్ఘటనలో మృతుల సంఖ్య 27 గ ఉన్నట్టు ప్రాధమిక అంచనా. గన్ మెన్లు ఈ హోటల్ ను స్వాధీనం చేసుకున్నారని, తీవ్రవాదుల అధీనంలో ఇక ఈ హోటల్లేదని, మంత్రివర్గ సలహాదారు - అమాదౌ సంఘో ప్రకటించారు. ఐతే, సంఘటనా స్థలంలో ఉన్న ఐక్యరాజ్య సమితి భద్రతా దళాలు, 27 మృతదేహాలను కనుగోన్నాయని, హోటల్ లో అన్వేషణ ఇంకా కొనసాగుతోందని, సంబంధిత సమితి అధికారి ఒకరు తెలిపారు. అల్ ఖైదా తీవ్రవాద సంస్థ యొక్క అనుబంధ సంస్థ ఐన అల్ మౌరాబితౌన్ ఈ ఘటనకు భాద్యులని తెలియవచ్చింది. ఈ గ్రూపు నాయకుడు ఒకరు - ఫ్రెంచ్ వారి పొగరు, మాలి యొక్క కాఠిన్యo మరచిపోబోమని, ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







