ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
- January 11, 2018
న్యూ ఢిల్లీ:ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శుక్రవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈమేరకు చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారైంది. దీంతో ఈరోజు రాత్రికి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు, పోలవరంపై సీఎంల సమావేశం, విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశముందని సమాచారం. కాగా... ప్రధానికి వివరించే అంశాలపై నివేదిక రూపొందించి సీఎం చంద్రబాబుకు ఉన్నతాధికారులు అందజేశారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







