ముగిసిన వరంగల్ పోలింగ్
- November 21, 2015
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 65 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉటుందని అధికారులు తెలిపారు. గత ఎన్నికల్లో 77 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఈనెల 24న కౌంటింగ్ జరుగనున్నాయి. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







