వర్మ పోర్న్ ఫిలింకు కీరవాణి మ్యూజిక్‌

- January 16, 2018 , by Maagulf
వర్మ పోర్న్ ఫిలింకు కీరవాణి మ్యూజిక్‌

సంచలన   వర్మ   దర్శకత్వంలో     పోర్న్ స్టార్‌ మియా మాల్కోవాతో   రూపొందిస్తున్న  షార్ట్ ఫిలిం   గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌ కు  ప్రముఖ   సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతమందించారు.  ఈ  విషయాన్ని  రామ్ గోపాల్ వర్మ   ట్విట్టర్   ద్వారా వెల్లడించారు. కీరవాణి  అందించిన  సంగీతం  భావోద్వేగాలతో కూడుకొని    మనస్సును  ఆకట్టుకొనేలా   ఉందని   వర్మ  తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com