12 లైన్ల జాతీయ రహదారిగా మారనున్న దుబాయి అల్-ఐన్ రోడ్డు
- November 21, 2015
దుబాయి, అల్-ఐన్ రోడ్డు మార్గాన్ని, 3 లైన్ల నుండి రెండు వైపులా ఆరు లైన్లు - అంటే మొత్తం 12 లైన్ల జాతీయ రహదారిగా మార్చేందుకు అధ్యయనం పూర్తయిందని, పూర్తి డిజైన్ తో కూడిన పనులు ప్రారంభం కానున్నాయని, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ , ట్రాఫిక్ అండ్ రోడ్స్ యొక్క సి. ఈ. ఓ. మైత బిన్ అదై ప్రకటించారు. బు- ఖాద్రా కూడలి నుండి అల్-ఐన్ రోడ్డు, రాస్-అల్-ఖోర్ ను ఖండించే కూడలి వద్ద నుండి ఎమిరేట్స్ రోడ్డు వద్ద ఖండించే అల్ రువయియా కూడలి వరకు, అంటే దుబాయిలాండ్ వెంబడి ఉండే ఇంచుమించు మొత్తం మార్గాన్ని కవర్ చేసేలా నిర్మించబడనున్నఈ జాతీయ రహదారి 2019 లో పూర్తి కానుంది. ఈ విస్తరణ, దుబాయి ల్యాండ్ మరియు మహమ్మద్ బిన్ రాషిద్ పట్టణాలలో నూతన అభివృద్ధిని తేనుంది.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







