మధ్య ప్రాచ్యాన్ని దర్సించనున్నఅమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ
- November 21, 2015
హింసా వాదానికి చరమ గీతం పాడాలనే నినాదంతో అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ, ఒక సంవత్సర కాలం తరువాత మొట్టమొదటి సారి మధ్య ప్రాచ్యాన్ని సందర్సించనున్నారు. ఆయన నేడు బోస్టన్ నుండి బయలుదేరి, సిరియన్ పౌర యుద్ధాన్ని ఆపే ప్రణాళికను గురించి చర్చించడానికి అరబ్ దేశాల విదేశాంగ మంత్రులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చేరుకొని అక్కడ సమావేసమౌతారు. అబుధాబి నుండి ఇజ్రాయెల్ కు చేరుకొని అక్కడ ప్రధాని బెంజమిన్ నేతెన్యహు మరియు పాలస్తీనా అధ్యక్షులు మహ్మౌద్ అబ్బాస్ లతో చర్చలు జరుపుతారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







