మధ్య ప్రాచ్యాన్ని దర్సించనున్నఅమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ

- November 21, 2015 , by Maagulf
మధ్య ప్రాచ్యాన్ని దర్సించనున్నఅమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ

 

 

హింసా వాదానికి చరమ గీతం పాడాలనే నినాదంతో అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ,  ఒక సంవత్సర కాలం తరువాత మొట్టమొదటి సారి మధ్య ప్రాచ్యాన్ని సందర్సించనున్నారు. ఆయన నేడు బోస్టన్ నుండి బయలుదేరి, సిరియన్ పౌర యుద్ధాన్ని ఆపే ప్రణాళికను గురించి చర్చించడానికి అరబ్ దేశాల విదేశాంగ మంత్రులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చేరుకొని అక్కడ సమావేసమౌతారు. అబుధాబి నుండి ఇజ్రాయెల్ కు చేరుకొని అక్కడ ప్రధాని బెంజమిన్ నేతెన్యహు మరియు పాలస్తీనా అధ్యక్షులు  మహ్మౌద్ అబ్బాస్ లతో చర్చలు జరుపుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com