సిట్రా, హమాద్‌ టౌన్స్‌లో ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యాలయాలు

- January 17, 2018 , by Maagulf
సిట్రా, హమాద్‌ టౌన్స్‌లో ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యాలయాలు

మనామా: జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌, రెండు బ్రాంచ్‌లను సిట్రా మాల్‌ మరియు హమాద్‌ టౌన్‌లో (17 రౌండెబౌట్‌) ఏర్పాటు చేసింది. ఇంటీరియర్‌ మినిస్టర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ షేక్‌ రసీద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ ఖలీఫా ఆదేశాల మేరకు ఫాస్ట్‌ ట్రాక్స్‌ ట్రాన్సాక్షన్స్‌తో ఈ కార్యాలయాల్ని ప్రారంభించినట్లు ట్రాఫిక్‌ డైరెక్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ షేక్‌ అబ్దుల్‌రహ్మాన్‌ బిన్‌ అబ్దెల్‌ వాహబ్‌ అల్‌ ఖలీఫా చెప్పారు. సిట్రా బ్రాంచ్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉండనుంది. హమాద్‌ టౌన్‌లో ఉదయం 7.30 నిమిషాలకు ప్రారంభమయి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com