హౌతి కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్‌ని ద్వంసం చేసిన యూఏఈ
- January 17, 2018
ఇరాన్ మద్దతిస్తోన్న హౌతీ మిలిటెంట్స్‌కి చెందిన కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్‌ని యెమెన్‌లోని హైస్ డిస్ట్రిక్ట్‌లో యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ధ్వంసం చేశాయి. సౌదీ నాయకత్వంలోని అరబ్ కూటమి తరఫున యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఈ సైనిక చర్యలో సత్తా చాటింది. పెద్దయెత్తున ఆయుధాల్ని, అలాగే మందుగుండు సామాగ్రిని ఈ ప్రాంతంలో హౌతీ మిలిటెంట్లు స్టోర్ చేస్తుంటారు. ఈ ప్రాంతంపై యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సమర్థవంతంగా దాడులు నిర్వహించడంతో హౌతీ మిలిటెంట్స్‌కి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. యూఏఈ ఫైటర్ జెట్స్, హౌతీ మిలీషియాకి చెందిన వాహనాలపైనా దాడులు నిర్వహించాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







