తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
- January 18, 2018
నిరుద్యోగులకు శుభవార్త త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 వేల పోలీసు సిబ్బంది పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందని. రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోలీస్ కార్యాలయాల సముదాయ స్థలాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా అయన నిరుద్యోగులకు శుభవార్తనందించారు. అలాగే రాష్ట్రంలోని పాత నేరస్థులను గుర్తించేందుకు జియో ట్యాగింగ్ చేస్తున్నట్టు అయన తెలిపారు.
ఎన్నో సంవత్సరాలుగా తాము పడుతున్న కష్టాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచినందుకు, హోంగార్డులు డీజీపీకి పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా న్యాయం కోసం వచ్చే ఎవరికైనా అన్యాయం జరగకుండా కాపాడినప్పుడే పాలీసులు తమ వృత్తికి న్యాయం చేసినా వారు అవుతారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







