100 అరుదైన పక్షుల అక్రమ రవాణా చేయబోయిన ఇరాకీ డ్రైవర్

100 అరుదైన పక్షుల అక్రమ రవాణా చేయబోయిన ఇరాకీ డ్రైవర్

కువైట్ : అబ్దిల ఆచారాల నేపథ్యంలో బుధవారం కువైట్ నుంచి దాదాపు 100 అరుదైన పక్షులను అక్రమంగా  తరలించడానికి ప్రయత్నించిన ఒక ఇరాకీ డ్రైవర్ ను  పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తొమ్మిది  గద్దలను , 69 శాండ్ గ్రోస్ పక్షులు, మరియు 19 ఇంటి పావురాలను రహస్యంగా తరలిస్తున్న వ్యక్తి  పోలీసుల వలలో చిక్కాడు . ఈ ఆపరేషన్ లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖసహకరించింది. అనుమానిత వ్యక్తిపై  తదుపరి చర్య కోసం పర్యావరణ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

 

Back to Top