ఏప్రిల్ 6 నుంచి ఐపీఎల్ ఆరంభం
- January 22, 2018
ముంబై: ఈ యేటి ఐపీఎల్ సీజన్‌కు తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభంకానున్నది. ఐపీఎల్-11 సీజన్ ఓపెనింగ్ సెర్మనీ ముంబైలో నిర్వహించనున్నారు. మొదటి మ్యాచ్ ఏప్రిల్ 7వ తేదీన ముంబైలో జరుగుతుంది. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కూడా మే 27వ తేదీన ముంబైలోనే జరగనున్నది. ఐపీఎల్ టోర్నీకి సంబంధించిన వివరాలను ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







